• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూ.2 వేల నోట్లతో 72% చెల్లింపులు: జోమాటో

  రూ.2 నోట్లు రద్దైన వేళ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్న కస్టమర్లు ఎక్కువగా రూ.2 వేల నోట్లు ఇస్తున్నారని జొమాటో తెలిపింది. గత మూడు రోజులుగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్‌లో 72 శాతం రూ.2000 నోట్లకు సంబంధించినవే అని సంస్థ వెల్లడించింది. మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ నోట్ల ద్వారా చెల్లింపులు పెరిగాయని పేర్కొంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv