• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సముద్రపు నీటి అడుగు భాగాన 76 రోజులు నివాసం

    సముద్రపు నీటి అడుగు భాగాన 76 రోజులుగా నివసించి రికార్డు నెలకొల్పాడు అమెరికా ప్రొఫెసర్. ఫ్లోరిడాలోని డాక్టర్ డీప్‌ సీగా ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్‌ జోసెఫ్ డిటూరి… కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల దిగువన స్కూబా డ్రైవర్స్ కోసం నిర్మించిన ఆవాసంలో జీవనం సాగిస్తున్నాడు. అందులో టీవీ, మైక్రోవేవ్, స్మిమ్మింగ్‌పూల్‌ వసతులు ఉన్నాయి. పీడనాాన్ని తగ్గించే సాంకేతికత లేదు. 100 రోజులు అక్కడే నివసించి రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఓ ఇద్దరు 73 రోజుల పాటు నీటి అడుగు బాగాన ఉన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv