తెలంగాణలో కొత్తగా 771 కోవిడ్ కేసులు

yousay

తెలంగాణలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 771 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,733కు చేరింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాల ఉంటే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

Exit mobile version