– గృహ వినియోగ వంటగ్యాస్ ధర రూ.50 పెంపు
– ఏపీలో ముగ్గురు IASలకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష, ఫైన్ విధింపు
– ఇవాళ హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటన
– శంషాబాద్ విమానాశ్రయంలో రూ.54 కోట్ల హెరాయిన్ పట్టివేత
– మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్ని ప్రమాదం, ఏడుగురు సజీవదహనం
– ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధనతో పలువురు విద్యార్థుల ఇబ్బందులు
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి
– ఉక్రెయిన్ పై దాడులు మరింత పెంచిన రష్యా
– క్యుబా హవానాలోని ఓ హోటళ్లో పేలుళ్లు, 22 మంది మృతి
– నేడు పంజాబ్, రాజస్థాన్..లక్నో, కోల్ కతా జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్