– ఐటీ సెక్టార్లో ప్రతి 10లో తెలంగాణ నుంచే 3 ఉద్యోగాలు
– వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్
– సస్పెన్షన్ కారణంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన భాజపా ఎమ్మెల్యేలు
– గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం
– మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అన్న జగన్
– ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని చంద్రబాబు వ్యాఖ్య
– యూపీలో ఈవీఎం స్టోరేజ్ రూములపై 24 గంటల పోలీసుల నిఘా
– రాంచీ అసెంబ్లీకి గుర్రంపై వెళ్లిన మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్
– ఉక్రెయిన్ సుమీలో చిక్కుకున్న ఇండియన్ విద్యార్థుల తరలింపు షురూ
– ఉక్రెయిన్ లో పౌరుల ఇళ్లపై రష్యా బాంబు దాడులు, 10 మంది మృతి
– ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో మొదటి స్థానం చేరిన రష్యా