విశాఖలో 8 వేల మత్తు టాబ్లెట్లు సీజ్

© Envato

విశాఖలో భారీగా మత్తు టాబ్లెట్లు పట్టుబడ్డాయి. దాదాపు 8 వేల మత్తు టాబ్లెట్లను టాస్క్‌ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కంచరపాలెం యువకుల నుంచి మత్తు టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మత్తు గోలీలను సరఫరా చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version