ఓ ఎనిమిదేళ్ల బాలుడు అటవీ ప్రాంతంలో తప్పిపోయి, దొరికిన ఘటన ఏపీలోని బద్వేల్లో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలం కల్వకుంట్లకు చెందిన సుమన్ తన తండ్రితో కలసి పశువులను మేపడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ వెళ్లి దారి తప్పాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు, అటవీ అధికారులు గాలింపు చేపట్టారు. రాత్రంతా వెతికినా దొరకని బాలుడు ఉదయం దొరికాడు. మిస్సింగ్ అయిన ప్రదేశం నుంచి బాలుడు 10 కి.మీ దూరంలో తచ్చాడుతూ కనిపించాడు
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం