• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిల్లి పేరు మీద రూ.800 కోట్లు

    ఓ పిల్లి పేరు మీద రూ.800 కోట్ల ఆస్తులు ఉండడం విచిత్రంగా ఉంది. హాలీవుడ్ సింగర్ టేలర్ స్విఫ్ట్ పెంపుడు పిల్లి ఒలీవియా బెన్సన్‌కు 97 మిలియన్ డాలర్లు అంటే రూ.800 కోట్లు ఆస్తులు ఉన్నాయి. పెంపుడు జంతువుల రిచ్ లిస్ట్‌లో ఒలీవియా మూడో స్థానంలో ఉంది. కాగా 2014 నుంచి ఒలీవియాను టేలర్ పెంచుకుంటోంది. టేలర్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లేకపోవడంతో ఒలీవియా పేరుతో అకౌంట్ తెరిచింది. మ్యూజిక్ అల్బమ్స్, వీడియోల ద్వారా ఈ మార్జాలం ఈ ఆస్తులు సంపాదించింది.