తెలంగాణలో కొత్తగా 851 కరోనా కేసులు నమోదు

© Envato

తెలంగాణలో జూలై 30న కొత్తగా 851 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,369కి చేరింది. 38,024 మందికి కోవిడ్ టెస్టులు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 327, రంగారెడ్డి జిల్లాలో 65, మేడ్చల్ జిల్లాలో 61, పెద్దపల్లి జిల్లాలో 37, సిద్దిపేట జిల్లాలో 32, కరీంనగర్ జిల్లాలో 30, హన్మకొండ జిల్లాలో 21 కేసులు రికార్డయ్యాయి.

Exit mobile version