– నేటి నుంచి విజయనగరంలో ఫెన్సింగ్ పోటీలు
– [YSRCP, టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ.. SIకి గాయాలు](url)
– ఏపీలో నేటి నుంచే ఉద్యోగ బదిలీలు
– [పర్యావరణ సూచీలో పాతాళానికి భారత్](url)
– జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో అదుపులో ఆరుగురు నిందితులు
– తెలంగాణలో 2 నెళ్లుగా బియ్యం పంపిణీ చేయలేదని బియ్యం సేకరణ నిలిపివేసిన FCI
– జులై 2, 3న హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
– ఇండియాలో ఆత్మహుతి దాడులు చేస్తామని అల్ ఖైదా హెచ్చరిక
– ఈసారి భారతీయులకు భారీగా వీసాలు జారీ చేయనున్నట్లు చెప్పిన అమెరికా
– రేపు ఇండియా vs సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 మ్యాచ్