– అమెరికాలో 1 మిలియన్ డాలర్లను దాటేసిన RRR ప్రీ బుకింగ్స్
– మెగాస్టార్ 154వ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ఎంపిక
– తన భార్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన చిరంజీవి
– నటి తమన్నా తబహీ హిందీ వీడియో సాంగ్ రిలీజ్
– ఫిన్ ల్యాండ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న హీరో రామ్ చరణ్
– ఈ ఏడాది రానున్న సలార్ మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్
– ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
– రామారావు ఆన్ డ్యూటీ షూట్ కోసం రవితేజ స్పెయిన్ వెళ్లినట్లు టాక్
– 17 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న తమిళ డైరెక్టర్ బాల, మధుమలార్
– గోపిచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ 107వ సినిమా షెడ్యూల్ షురూ
– బాలయ్య నెక్ట్స్ మూవీకి అనీల్ రావిపూడి డైరెక్షన్, దిల్ రాజు నిర్మాతని టాక్
– శర్వానంద్ తర్వాత మూవీలో కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం