• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నీతిఆయోగ్‌కు 9 మంది సీఎంల డుమ్మా!

  ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహిస్తున్న నీతిఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 9 మంది సీఎంలు గైర్హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వారంతా ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్, బిహార్ సీఎం నితీశ్, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలు డుమ్మా కొట్టారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv