గుజరాత్- నవ్సారి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- SUV ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవాకశం ఉంది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం