చేపంటే మహా అయితే కిలో లేక రెండు కిలోలో, మరీ పెద్దదిగా ఉంటే మూడు కిలోల వరకు కూడా ఉంటుంది. కానీ బెంగళూరులోని కాక్స్టౌన్ మార్కెట్లో బుధవారం 98 కిలోలు ఉన్న 8 అడుగుల భారీ చేప అమ్మకానికి వచ్చింది. ఈ చేపను అంతా ఆసక్తిగా తిలకించారు.