– రాధే శ్యాం మూవీకి పలు భాషల్లో వాయిస్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన ప్రభాస్
– రేపు(మార్చి 10న) సూర్య ఈటీ మూవీ విడుదల
– ప్రభాస్, అనుష్క పెళ్లిపై వారు ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఫ్యామిలీ
– తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలని కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి
– లైగర్ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టాక్
– నటి అనసూయ ఉమెన్స్ డే ట్వీట్ కు నెటిజన్ల ట్రోల్స్
– ఆర్ఆర్ఆర్ లో లాస్ట్ 40 నిమిషాల ఫైట్స్ కీలకమని సమాచారం
– కబ్జా మూవీలో నటిస్తున్న శ్రియా సరన్
– 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ చైతన్యరావు హీరోగా రాబోతున్న ఓ మూవీ