ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!

YouSay Short News App

ws_727431-border-gavaskar-trophy-2023

భారత్ వేదిక. అక్టోవర్, నవంబర్ నెలలో జరగనుంది.

వన్డే వరల్డ్ కప్ 2023

అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌లో జరగనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

ws_FyMezCxaAAA9Tzo

పాకిస్థాన్ హోస్టింగ్ ఇస్తోంది. ఫిబ్రవరిలో టోర్నీ జరగనుంది.

ఛాంపియన్ ట్రోఫీ 2025

జూన్‌లో మరోసారి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

WTC ఫైనల్ 2025

ఫిబ్రవరిలో సమరం జరగనుంది. శ్రీలంక, భారత్ ఆతిథ్య దేశాలు.

టీ20 వరల్డ్ కప్ 2026

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్య దేశాలు. అక్టోబర్- నవంబర్ నెలలో జరగనుంది.

వన్డే వరల్డ్ కప్ 2027

అక్టోబర్‌లో టోర్నీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2028

అక్టోబర్‌లో టోర్నీ జరగనుంది. భారత్ ఆతిథ్యం ఇస్తోంది.

ఛాంపియన్ ట్రోఫీ 2029

ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆతిథ్య దేశాలు. జూన్‌లో జరగనుంది.

టీ20 వరల్డ్ కప్ 2030

భారత్, బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో జరగనుంది.

వన్డే వరల్డ్ కప్ 2031

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran