ws_Snapinsta.app_449167598_18406744639074526_6363611203648712762_n_1024

Nushrratt Bharuccha: అందాలపై ఆ పుట్టు మచ్చ గమనించారా?

YouSay Short News App

ws_Snapinsta.app_449128356_18406744648074526_3491676952133243307_n_1024

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నుష్రత్‌ భరుచ్చా.. సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారిపోయింది.

ws_Snapinsta.app_449178771_18406744669074526_4474912462893302760_n_1024

దగ దగ మెరుస్తున్న ఎద పొంగులతో కుర్రకారు మతిపోగొట్టింది. ఎల్లో కలర్‌ టైట్‌ఫిట్‌ లాంగ్‌ డ్రెస్‌లో అందంగా కనిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.

ws_Snapinsta.app_449246311_18406744678074526_7921603114225195971_n_1024

ఎద అందాలపై కనిపించి కనిపించకుండా ఉన్న పుట్టుమచ్చ సొగసుల ఘాటు మరింత పెంచింది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేసిన ఛత్రపతి (హిందీ) సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ  నుష్రత్‌ భరుచ్చా హీరోయిన్‌గా చేసింది. తన గ్లామర్‌తో నుష్రత్‌ ఆకట్టుకుంది.

ఛత్రపతి (హిందీ) సినిమా టాక్‌ ఎలా ఉన్నప్పటికీ నుష్రత్‌ గ్లామర్‌ ట్రీట్‌ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు. తన అందచందాలతో ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

‘కిట్టీ పార్టీ’ (2002) అనే హిందీ సీరియల్‌లో నుష్రత్‌ తొలిసారి బాలనటిగా నటించింది. ఆ తర్వాత ‘జై సంతోషి మాత’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

‘ప్యార్ కా పంచనామా 2' (Pyaar Ka Punchnama 2), 'సోను కె టిటు కి స్వీటీ'  (Sonu Ke Titu Ki Sweety) సినిమాలతో నుష్రత్ విజయాలు అందుకుంది.

2019లో ఆయుష్మాన్ ఖురానాతో చేసిన 'డ్రీమ్ గర్ల్' (Dream Girl) సినిమా నుష్రత్‌కు పెద్ద హిట్‌ తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా చేసిన ‘రామ్ సేతు’ (RamSetu), ‘సెల్ఫీ’ (Selfy) సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.

కండోమ్ నేపథ్యంలో రూపొందిన 'జనహిత్ మే జారీ' సినిమా నుష్రత్ కు పేరుతో పాటు గౌరవం తీసుకొచ్చింది. ఇందులోని నటనకు గాను నుష్రత్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రముఖ సింగర్‌ హనీ సింగ్‌తో ఈ భామ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ ఓ ఈవెంట్‌లో చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

అయితే డేటింగ్ రూమర్స్‌ను నుష్రత్‌ కొట్టిపారేసింది. ‘ అందరిలాగే నా గురించి కూడా ఏదేదో అనుకుంటున్నారు.. అనుకోండి. నేనేం పట్టించుకోను. నాకే సమస్యా లేదు' అని చెప్పుకొచ్చింది.

నుష్రత్‌.. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. నుష్రత్‌ అందాలను చూసిన నెటిజన్లు ఊహల్లో విగరిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్‌ హీరోయిన్లలో నుష్రత్‌ ఒకరు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran