ws_SaveTwitter.Net_GSgxfHHWcAA1mAe

Tamannaah Bhatia: బిగుతైన జాకెట్‌తో రెచ్చగొట్టిన తమన్నా!

YouSay Short News App

ws_SaveTwitter.Net_GShAEdEXkAAb_TE

మిల్క్‌ బ్యూటీ తమన్నా  తన లేటెస్ట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ట్రెడిషనల్ డ్రెస్‌లోనే ఎద, నడుము అందాలను ఆరబోసింది.

ws_SaveTwitter.Net_GSfaHI2XMAAjJqe

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ లెహెంగాలో ట్రెడిషనల్‌గా కనిపించింది. డ్రెస్‌కు తగ్గ ఆభరణాలు ధరించి ఆకట్టుకుంది.

ws_SaveTwitter.Net_GShH5VDWsAAJNue

తమన్నా లేటెస్ట్‌ ఫొటోలను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఈ భామ అందాలకు ముగ్దులవుతున్నారు. తాజా పిక్స్‌ను సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

గతేడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.

అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురవుతున్నారు.

రీసెంట్‌గా తమిళంలో చేసిన ‘అరణ్మణై-4’ చిత్రం తెలుగులో ‘బాక్‌’ పేరుతో రిలీజైంది. ఇందులో తమన్నా పిల్లల తల్లిగా నటించి చక్కటి నటన కనబరిచింది.

ప్రస్తుతం హిందీలో ‘వేద’ (Veda), ‘స్ట్రీ 2’ (Stree 2) సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే తెలుగులో ‘ఓదెల 2’ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.

ఇప్పటికే ‘11th అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది.

ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో సంపాదిస్తోంది.

మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran