Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు.. మీరూ ఓ లుక్‌ వేయండి!

YouSay Short News App

ws_Untitled design - 2024-09-09T173858.376

వినాయక చవితి పండుగను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. గణనాథుడికి పూజలు చేస్తున్న ఫొటోలు పంచుకున్నారు.

ws_Snapinsta.app_458776268_1001544341653678_6937933866880285368_n_1080

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వినాయక చవితిని జరుపుకున్నారు.

హీరో శర్వానంద్‌ తన గారాల పట్టీ అయిన కూతురుతో కలిసి గణేష్‌ పూజలో పాల్గొన్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి గణేషుడి పూజ నిర్వహించారు.

యంగ్ హీరో నాగ శౌర్య తన కుటుంబంతో కలిసి గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నారు.

ఇటీవలే తండ్రైన హీరో నిఖిల్‌ వినాయకుడికి నమస్కరిస్తున్న ఫొటోలను నెట్టింట పంచుకున్నారు.

మాస్ కా దాస్ విశ్వక్‍ సేన్ స్వయంగా మట్టి వినాయకుడ్ని తయారు చేసి పోస్టు చేశారు.

వినాయకుడి పూజ అనంతరం తన కుటుంబంతో యువ హీరో అడివి శేష్ ఫొటోకు ఫోజు ఇచ్చారు.

యాంకర్‌ మంజూష ఇంట్లో మట్టి వినాయకుడ్ని ప్రతిష్టించి దానితో సెల్ఫీ దిగారు.

యాంకర్ అనసూయ పూజ ఫోటోలు కాకుండా ప్రసాదం తిన్న ఫోటోలు పంచుకుంది.

అంబానీ ఇంట జరిగిన గణేశుడి వేడుకల్లో నటి కాజల్‌ పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran