Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ నభా నటేష్‌  గోల్డ్ కలర్   చీరలో తళ తళా మెరిసిపోయింది.

ట్రెడిషినల్‌ లుక్‌లో క్యూట్‌గా కనిపిస్తూనే తన ఎద అందాలతో కుర్రకారును రెచ్చగొట్టింది.

ఇటీవలే నాభి అందాలతో ఫొటోలకు ఫోజులిచ్చిన నభా తన గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసింది.

ఈ భామ పోస్టు చేసిన వరుస హాట్‌ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

కర్ణాటకకు చెందిన నభా ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

తొలి మూవీతో మంచి పేరు సంపాదించిన ఈ బ్యూటీ ‘అదిగో’ సినిమాలోనూ మెరిసింది.

ఆ తర్వాత వచ్చిన  'ఇస్మార్ట్‌ శంకర్‌'లో రామ్‌కు జోడీగా నటించి అదరగొట్టింది.

రామ్‌ మూవీతో ఈ భామ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ‘ఇస్మార్ట్‌ బ్యూటీ’గా మారిపోయింది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ‘అల్లుడు అదుర్స్‌’..

‘మ్యాస్ట్రో’ వంటి టాలీవుడ్‌ చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది.

రీసెంట్‌గా హాస్య నటుడు ప్రియదర్శితో 'డార్లింగ్‌' చిత్రంలో నటించి ఆకట్టుకుంది.

ఇందులో లేడీ అపరిచితురాలిగా స్ప్లిట్‌ పర్సనాలిటీ పాత్ర పోషించి నటిగా మరో మెట్టు ఎక్కింది.

ప్రస్తుతం యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న ‘స్వయంభూ’ చిత్రంలో నభా కీలక పాత్ర చేస్తోంది.

ఓ వైపు వరుస చిత్రాలు చేస్తూనే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ బిజీ బిజీగా ఉంటోంది.

ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.

ప్రస్తుతం నభా నటేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran