టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌ పోరు ఎలా ఉంది?

Floral Separator

గ్రూప్‌ 1లో న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరుకుంది, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సెమీస్‌ పోరులో ఉన్నాయి. గ్రూప్‌ 2లో సౌతాఫ్రికా, ఇండియా, పాక్‌ పోరాడుతున్నాయి.

గ్రూప్‌1లో న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌ తర్వాతి మ్యాచ్‌ గెలిచి 7 పాయింట్లు సాధించినా న్యూజిలాండ్ నెట్ రన్‌ రేట్‌తో టేబుల్‌ టాపర్‌గా ఉంటుంది.

Match    :  5

Won       :  3

Lost        :  0

న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్ ఫిక్స్‌

గ్రూప్‌ 1

NR           :  1

Tied        :  0

NRR        :  +2.113

Pts          :  7

ఇంగ్లండ్‌ శ్రీలంకతో జరిగే తన తర్వాతి మ్యాచ్‌ గెలిస్తే ఆస్ట్రేలియా కన్న మెరుగైన రన్‌ రేట్‌ కారణంగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకుంటుంది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా ఇంగ్లండ్‌ 6 పాయింట్లతో ఇంటిబాట పడుతుంది.

Match    :  4

Won       :  2

Lost        :  1

ఇంగ్లండ్‌ ఒక్కటి గెలిస్తే చాలు

NR           :  1

Tied        :  0

NRR        :  +0.547

Pts          :  5

ఆస్ట్రేలియా సెమీస్‌ బెర్తు ఇంగ్లండ్‌ చేతిలో ఉంది. ఇంగ్లండ్‌ తర్వాతి మ్యాచ్ ఓడితే ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుతుంది లేదా ఇంటిబాట పడుతుంది.

Match    :  5

Won       :  3

Lost        :  1

ఇంగ్లండ్‌ చేతిలో ఆస్ట్రేలియా ఆశలు

NR           :  1

Tied        :  0

NRR        :  -0.173

Pts          :  7

ఇండియా జింబాబ్వేతో ఆడే తన తర్వాతి మ్యాచ్‌ గెలిస్తే సెమీస్‌ బెర్తు ఫిక్స్ అవుతుంది. ఇండియా తర్వాతి మ్యాచ్ ఓడిపోతే మాత్రం సౌతాఫ్రికా, పాక్‌, బంగ్లా మూడింటిపైనా ఆధారపడాల్సి వస్తుంది. సౌతాఫ్రికా ఓడిపోవాలి. లేదా మెరుగైన రన్‌రేట్‌ ఉన్న పాక్‌ ఓడిపోవాలని కోరుకోవాల్సి వస్తుంది.

Match    :  4

Won       :  3

Lost        :  1

టీమిండియా సెమీస్‌ బెర్తు దాదాపు ఖాయం

గ్రూప్‌ 2

NR           :  0

Tied        :  0

NRR        :  +0.730

Pts          :  6

సౌతాఫ్రికా సెమీస్‌ స్థానం దాదాపుగా పక్కా యినట్లే. తర్వాతి మ్యాచ్‌ నెదర్లాండ్స్‌తో దాదాపుగా గెలుస్తుంది. నెదర్లాండ్స్‌ సంచలనం సృష్టిస్తే మాత్రం సౌతాఫ్రికా ఇంటిబాట పట్టాల్సిందే

Match    :  4

Won       :  2

Lost        :  0

సౌతాఫ్రికా దాదాపుగా సెమీస్‌ చేరినట్లే

NR           :  1

Tied        :  0

NRR        :  +1.141

Pts          :  5

పాక్‌ సెమీస్‌ చేరాలంటే అద్భుతాలు జరగాలి. అది కూడా పాక్‌ బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత మాత్రమే. ఇండియా జింబాబ్వేపై ఓడిపోవడం గానీ, సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌పై ఓడిపోవడం గానీ జరిగితే పాక్‌ సెమీస్‌కు చేరే అవకాశముంటుంది.

Match    :  4

Won       :   2

Lost        :  2

అద్భుతాలు జరిగితేనే సెమీస్‌కు పాకిస్తాన్‌

NR           :  -

Tied        :  -

NRR        :  +1.117

Pts          :  4

బంగ్లా సెమీస్‌ చేరాలంటే చాలా అద్భుతాలు జరగాలి. తొలుత పాక్‌పై బంగ్లా గెలవాలి. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా ఓడిపోవాలి. అలా జరిగితే 6 పాయింట్లతో బంగ్లా సెమీస్‌ చేరుకోవచ్చు.

Match    :  4

Won       :   2

Lost        :  2

అత్యధ్బుతాలు జరిగితే సెమీస్‌కు బంగ్లా

NR           :  -

Tied        :  -

NRR        : -1.276

Pts          :  4

ఒకవేళ నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే బెటర్ రన్‌రేట్‌ కారణంగా సౌతాఫ్రికా సెమీస్‌ చేరుతుంది.

గ్రూప్‌ 2

ఇండియా సౌతాఫ్రికా

సెమీస్‌కు ఎవరు వెళ్లొచ్చు(అంచనా) ?

గ్రూప్‌ 1

న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియా/ ఇంగ్లండ్‌