‘T’ ఆకారంలో ఉండే పరికరాన్ని యుటెరస్కు అమరుస్తారు. ఇది వీర్య కణాలు గర్భాశయాన్ని చేరకుండా అడ్డుకుంటుంది. 99% కచ్చితత్వంతో 3-5ఏళ్ల పాటు గర్భాన్ని నియంత్రిస్తుంది. మూడ్ స్వింగ్స్, చర్మ సమస్యల వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు
ఇంట్రాయుటెరైన్ సిస్టమ్ (IUS)