• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Annusriya Tripathi: ఆ హీరోకు వీరాభిమానిని.. ‘రజాకార్‌’ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం!

    తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా యంగ్‌ బ్యూటీ ‘అనుశ్రియా త్రిపాఠి’ (Annusriya Tripathi) మంచి గుర్తింపు పొందింది.  నిజాం భార్య అజ్మా ఉన్నీసా పాత్రలో నటించి ఆమె తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. ఆ పాత్రలో ఈ భామ అందం చూసి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  యూపీలోని అయోధ్యలో 1999లో పుట్టిన ఈ భామ.. బెంగళూరు డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై … Read more

    Lava O2 Mobile: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ ఇవే!

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ ‘లావా’ (Lava).. త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘లావా ఓ2’ (Lava O2 Smartphone) పేరుతో ఈ ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం లావా నెట్టింట పోస్టు చేసింది. లాంచింగ్ అనంతరం ఈ ఫోన్‌.. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ వేదికగా సేల్స్‌లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే అమెజాన్‌ వెబ్‌ పేజీ ద్వారా ఈ ‘లావా ఓ2’కు సంబంధించిన కొన్ని … Read more

    Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్‌ చరణ్‌ బిగ్‌ ఫైట్‌.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్‌!

    మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). పొలిటికల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్‌ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్‌ స్పాట్‌ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్‌ లుక్‌ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్‌ అయ్యింది. తాజాగా … Read more

    Hanuman OTT: ‘హనుమాన్‌’ ఓటీటీ వెర్షన్‌పై తెలుగు ఆడియన్స్ ఆగ్రహం.. ఎందుకో తెలుసా?

    సంక్రాంతికి విడుదలై థియేటర్స్‌లో సంచలన విజయం సాధించిన హనుమాన్ (HanuMan) చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చి అదే జోరును కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ‘హనుమాన్‌’ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 17) ‘జీ 5’ (Zee 5) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చి ‘హనుమాన్’ అందర్ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ఓటీటీలోకి రావడంతో ‘హనుమాన్‌’ను చూసేందుకు ఆడియన్స్‌ ఎగబడ్డారు. దీంతో విడుదలైన కొన్ని … Read more

    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!

    గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో … Read more

    Divi Vadthya: లంబసింగి బ్యూటీ ‘దివి వద్త్యా’ గురించి ఈ విషయాలు తెలుసా?

    యంగ్‌ బ్యూటీ దివి వద్త్యా (Divi Vadthya).. ‘లంబసింగి’ (Lambasingi) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్‌ దృష్టి దివిపై పడింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు వారు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.  దివి.. మార్చి 15, 1996లో హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు.. శశికాంత్ వద్త్యా, దేవకి. పదో తరగతి వరకూ జూబ్లీ హిల్స్‌లోని పబ్లిక్‌ స్కూల్‌లో ఆమె చదువుకుంది. జి. నారాయణమ్మ … Read more

    iQoo Z9 Turbo: అత్యుత్తమ ఫీచర్లతో నయా మెుబైల్‌ను తీసుకొస్తున్న ఐకూ.. ఓ లుక్కేయండి!

    వివో (Vivo) సబ్‌ బ్రాండ్ ఐకూ (iQoo) భారత్‌లో మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 12న తీసుకొచ్చిన iQoo Z9 ఫోన్‌కు హై రేంజ్‌ వెర్షన్‌ను తీసుకురాబోతుంది. ఐకూ జెడ్‌9 టర్బో (iQoo Z9 Turbo) పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను రిలీజ్‌ చేయనుంది. ఐకూ Z9 5G మెుబైల్‌తో పోలిస్తే ఇందులో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఉండే అవకాశముంది. అయితే తాజాగా ఈ ఐకూ ఈ ‘ఐకూ Z9 టర్బో’ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. … Read more

    Tollywood Movies: రిలీజ్‌కు ముందే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు.. ఎందుకో తెలుసా?

    ఒక సినిమా థియేటర్‌లోకి రావాలంటే ఎంతో మంది కృషి అవసరం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్‌ తమ సర్వశక్తులు ఒడ్డి సినిమాను తెరకెక్కిస్తారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. మరికొన్ని యావరేజ్‌ టాక్‌తో నిర్మాతలకు పెట్టుబడి మెుత్తాన్ని తిరిగి అందిస్తుంటాయి. ఇవన్నీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత జరిగే సంఘటనలు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలోకి రాకముందే ఫ్లాప్‌ టాక్‌ (Tollywood Films Got Flop Talk Before The Release)ను మూటగట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయా … Read more

    Pawan kalyan: పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అదిరిపోయే ట్రీట్‌ లోడింగ్‌.. తెలిస్తే ఎగిరిగంతేస్తారు! 

    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం ‘ఓజీ‘ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). ‘సాహో’ (Saaho) ఫేమ్‌ సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ అభిమానుల్లో మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి చాలా వరకూ షూటింగ్‌ పూర్తవ్వగా.. పవన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్‌ బిజీగా ఉండటంతో షూటింగ్‌ … Read more

    Venkatesh Daughter Wedding: సైలెంట్‌గా వెంకటేష్‌ రెండో కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌! 

    టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ఒకరు. కెరీర్‌లో అత్యధికంగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన.. ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు పొందాడు. రీసెంట్‌గా ‘సైంధవ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే శుక్రవారం వెంకటేష్‌ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  హీరో వెంకటేష్ – నీరజల రెండో … Read more