• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యేగా ఎన్నికైన 92 ఏళ్ల వృద్ధుడు

    92 ఏళ్ల కురువృద్ధుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున దావణగెరె సౌత్ నియోజకవర్గం నుంచి ఎస్.శివశంకరప్ప(92) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 28 వేల ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి అజయ్‌కుమార్‌పై విజయఢంకా మోగించాడు. శంకరప్ప లేటు వయసులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1994లో దావణగెరె నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీంతో ఆయన అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv