ఓ కోటీశ్వరుడు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజమే, లండన్ కు చెందిన డోమ్ 13 ఏళ్ల వయసులోనే మత్తుకు బానిసయ్యాడు. 17 ఏళ్లకు డ్రగ్స్ అన్ని తీసుకోవడంతో అతడి పరిస్థితిని గమనించి తల్లిదండ్రులు ఓ ఇళ్లు కొనిచ్చారు.దానిపై వస్తున్న రూ. 1.27 లక్షల అద్దె డోమ్ మాదక ద్రవ్యాలకు సరిపోవట్లేదు. అందుకే భిక్షాటన చేసి రోజుకు 200 నుంచి 300 పౌండ్లు సంపాదిస్తున్నాడు. మత్తులో ఎక్కడో పడుకొని మళ్లీ భిక్షాటన చేస్తుంటాడు. ఇప్పుడు డోమ్ మారాలని అనుకుంటున్నాడు.
బిచ్చమెత్తుకుంటున్న కోటీశ్వరుడు

© Envato