బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ ఘన విజయం

yousay

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జాడ్రాన్ 42* నజిబుల్లా జాడ్రాన్ 43* పరుగులతో చెలరేగి నాటౌట్‌గా నిలిచారు. స్కోర్లు బంగ్లాదేశ్ 127/7, అఫ్గానిస్తాన్ 131/3

Exit mobile version