• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తక్కువ ధర, మోస్తరు ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్

    షియామీ సంస్థకు చెందిన పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఎంట్రీ లెవెల్ ఫీచర్లతో C సిరీస్ నుంచి POCO C50 స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2జీబీ ర్యామ్ 32 జీబీ మెమొరీతో రూ.6,499కే లభిస్తోంది. 3జీబీ ర్యామ్, 32జీబీ మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్ రూ.7,299కి కొనుగోలు చేయొచ్చు. కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. 5000mah బ్యాటరీ సామర్థ్యంతో 10 వాట్ల ఛార్జర్ సపోర్ట్ రానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పెసిఫికేషన్‌తో పాటు 8 మెగాపిక్సెల్‌ రియర్ కెమెరా, 5ఎం.పి. ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ నెల 10 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.