• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షర్మిలపై కేసు నమోదు

    YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రాలు రిలీజ్ చేశారని ఆమెపై బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈమేరకు షర్మిలపై 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఎస్‌ఐపై చేయి చేసుకున్న కేసులో షర్మిల అరెస్టైన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై తిరుగుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv