గేదెల యజమానులపై కేసు నమోదు – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గేదెల యజమానులపై కేసు నమోదు – YouSay Telugu

    గేదెల యజమానులపై కేసు నమోదు

    © ANI Photo

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమైన గేదెల యజమానులపై ఆర్ఫీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేదెల యజమానులను గుర్తించటానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు వత్వ-మణినగర్ మధ్య గేదెల గుంపు అడ్డు రావడంతో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో గేదెలను ఢీకొని ట్రైన్ ఇంజిన్ ముందుభాగం దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అడ్డు వచ్చిన 4 గేదెలు మృత్యువాతపడ్డాయి.

    Exit mobile version