మనసుతో కదిలే కుర్చీ

© Envato

మనిషి ఆలోచనలు బట్టి కదిలేలా ఓ కుర్చీని టెక్సాస్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించింది. ఇందులో కూర్చొని కుడివైపునకు తిరగాలంటే రెండు చేతులు ఆ వైపుకి తిప్పినట్లు ఊహించుకుంటే సరిపోతుంది. కుర్చీ దానంతట అదే జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనస్సుతో కుర్చీని కంట్రోల్ చేసేలా తయారు చేశారు. మెదడులోని సంకేతాలను వీల్ చైర్ తో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్, స్కల్ క్యాప్ ధరించాలి.

Exit mobile version