అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా చిన్నారి చిలిపి చేష్టలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా చిన్నారి చిలిపి చేష్టలు

    అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా చిన్నారి చిలిపి చేష్టలు

    September 7, 2022

    Screengrab Twitter:

    చిలీ దేశాధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ప్రసంగం చేస్తుండగా ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లాడు అధ్యక్షుడి చుట్టూ సూపర్‌మ్యాన్ వేశంలో చిన్న టాయ్ సైకిల్‌పై చక్కర్లు కొట్టాడు. అంతేకాదు మధ్యలో ఆగి బోరిక్ వైపు చూసి పట్టించుకోవడం లేదని అతని చూట్టు మళ్లీ రౌండ్లు వేశాడు. చిలీలో కొత్త రాజ్యాంగానికి మద్దతుగా ఓటు వేయాలని అధ్యక్షుడు పిలుపునిచ్చిన క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి.

    https://twitter.com/davidrkadler/status/1566475413576089600
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version