• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూకట్‌పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

    హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారం. భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతి ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చారు. స్నేహితుడి రూమ్‌కు వెళ్లిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోగా.. శ్యామ్ ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందుకు గల కారణాలు ఆరా తీస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv