కాలనీలోకి వచ్చిన మొసలి

Screengrab Twitter:

మధ్యప్రదేశ్‌- శివపురిలో ఉదయం కురిసిన భారీ వర్షాలకు ఓ మొసలి కొట్టుకొచ్చింది. కాలనీలో నిలిచిపోయిన వరద నీటిలో మొసలి సంచరించడం మొదలు పెట్టింది. దీంతో భయపడిన కాలనీవాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మొసలిని రక్షించి సాంఖ్యసాగర్ సరస్సులో విడిచి పెట్టారు. మొసలి కాలనీలోకి రావడంతో అక్కడివారంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version