• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూఇయర్ రోజున బాక్సాఫీసుకి శుభారంభం

    నూతన సంవత్సరంలో బాక్సాఫీసుకు శుభారంభం లభించింది. ధమాకా, 18 పేజెస్, అవతార్2, ఖుషీ సినిమాలతో థియేటర్లలో సందడి మొదలైంది. ధమాకా ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా.. న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక 18 పేజెస్‌కి నూతన సంవత్సరం తొలిరోజు కలిసొచ్చింది. మరోవైపు వసూళ్ల సునామీతో అవతార్ దూసుకుపోతోంది. ఇక 30న రీరిలీజైన ఖుషి.. రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.3.5కోట్లు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.