అమ్మకు హెలికాప్టర్ రైడ్ బహుమతి

రాజస్థాన్ అజ్మీర్ లో ఓ తల్లికి కుమారుడు ఇచ్చిన బహుమతి నెటిజన్ల చేత వావ్ అనిపించుకుంది. ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ గడిపిన తల్లికి విహంగా యాత్రను కుమారుడు బహుమతిగా ఇచ్చాడు. రిటైర్మెంట్ సందర్భంగా తల్లిని హెలికాప్టర్ లో తిప్పాడు. హెలికాప్టర్ ప్రయాణం అనంతరం ఆ తల్లి ఆనందాన్ని చూసి నెటిజన్లు సైతం మురిసిపోతున్నారు.

Exit mobile version