మలక్‌పేటలో భారీ ఐటీ టవర్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మలక్‌పేటలో భారీ ఐటీ టవర్ – YouSay Telugu

    మలక్‌పేటలో భారీ ఐటీ టవర్

    October 1, 2022

    Courtesy Twitter:telanganadmw

    తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో 16 అంతస్తుల భారీ ఐటీ టవర్ నిర్మించనుంది. 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,032 కోట్ల వ్యయంతో టవర్ ఏర్పాటు చేయనుంది. టీఎస్ఐఐసీ-తెలంగాణ ప్రభుత్వం కలసి సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టనున్నాయి. నగరంలో అన్ని దిక్కులా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మలక్‌పేటలో ఐటీ టవర్ నిర్మిస్తున్నారు.

    Exit mobile version