టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి భారీ ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో ధోనిని నిర్దోషిగా బెగూసరాయ్ కోర్టు ప్రకటించింది. గతంలో బీహార్‌కు చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీకి ధోని ప్రమోటర్‌గా ఉన్నాడు. అయితే ఆ కంపెనీ ఇచ్చిన రూ.30 లక్షల చెక్కు బౌన్స్ కావడంతో.. కంపెనీ యాజమాన్యంతో పాటు ప్రమోటర్ ధోనీపై కూడా మరో కంపెనీ దావా వేసింది. దీనిని విచారించిన కోర్టు ధోనిని నిర్దోషిగా ప్రకటించింది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: