• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఢిల్లీకి భారీ టార్గెట్

  ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లు ఆడి 3 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(87), రుతురాజ్ గైక్వాడ్(79) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడడంతో భారీ స్కోరు సాధ్యమైంది. చివర్లో రవీంద్ర జడేజా(20) మెరుపులతో స్కోరు 200 దాటింది. ఢిల్లీ బౌలర్లలో నోకియా, సకారియా, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv