• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబ్‌కు భారీ టార్గెట్

    ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడి 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. జట్టులో పృథ్వీషా(54), ర్యాలీ రూసో(82)లు అర్ధసెంచరీలతో చెలరేగారు. పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. డేవిడ్ వార్నర్(46), ఫిల్ సాల్ట్(26)లు మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ ఒక్కడే రెండు వికెట్లతో సత్తాచాటాడు. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 214 పరుగులుగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv