• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్

    ఐపీఎల్ సీజన్ 16‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. జట్టులో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ మెరుపు సెంచరీతో విజృంభించాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విశ్వరూపం ప్రదర్శించాడు. హ్యారీ బ్రూక్(27*) అతడికి సహకారం అందించాడు. బెంగళూరు బౌలర్లలో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv