• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వణికిస్తోన్న చిన్న పురుగు

    ఓ చిన్న పురుగు అంటార్కిటికా ఖండాన్ని వణికిస్తోంది. అంటార్కిటికాలోని సిగ్నీ ద్వీపాన్ని ఎరెట్‌మప్టేరా మర్ఫీఐ అనే చిన్న కీటకం పెద్ద సమస్యలా తయారైంది. ఈ కీటకం మృత సేంద్రీయ పదార్ధాలను విందుగా ఆరగిస్తోంది. దీంతో అక్కడి మొక్కలు వేగంగా కుళ్లిపోతున్నాయి. దీంతో కొన్ని మొక్క జాతులు ప్రమాదంలో పడిపోయాయి. ఈ కీటకాల ధాటికి భూగర్భజలాలు కూడా కలుషితం అవుతున్నాయి. నైట్రైట్ అధికంగా పెరిగి ఆక్సిజన్ తగ్గడంతో జలచరాలు మృత్యువాతపడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv