కామన్వెల్త్ క్రీడల్లో 26 చేరిన పతకాల పంట

© ANI Photo

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 26కు చేరింది. శనివారం భారత రెజ్లర్లు అదరగొట్టి మూడు స్వర్ణాలు సాధించారు. పురుషుల 65 కేజీల విభాగంలో బజ్‌రంగ్‌ పునియా, మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మలిక్‌, 86 కేజీల ఫైనల్లో దీపక్‌ పునియా పసిడి పంట పండించారు. మహిళల 57 కేజీల ఫైనల్లో అన్షు రజతం నెగ్గింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్‌ కాంస్యం గెలిచింది.

Exit mobile version