• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత ఉన్నతోద్యోగులకు మెటా షాక్

    టెక్ దిగ్గజం మెటా వరుస లేఆఫ్‌లతో ఉద్యోగులకు షాకులిస్తోంది. గతేడాది 11వేల మందిని తొలగించిన సంస్థ ఈ ఏడాది మరో 10 వేల మందికి ఉద్వాసన పలికింది. ఇందులో భారత్‌లోని ఉన్నతోద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. మీడియా పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ సాకేత్ ఝా, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ పంత్‌లను కూడా మెటా తొలగించిందట. ఎక్కువగా నాన్ ఇంజినీరింగ్ ఉద్యోగులను మెటా కంపెనీ నుంచి తీసివేసింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, కంపెనీ వృద్ధి రేటు పడిపోయిన కారణంగా లేఆఫ్స్ విధిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv