• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టయోటా నుంచి కొత్త SUV

    ప్రపంచ మార్కెట్‌ SUVల వైపు చూస్తున్న వేళ టయోట కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది. యారిస్ క్రాస్ అనే పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేశారు. అర్బన్ క్రూజర్ ఐకాన్ ఆధారంగా తెరకెక్కించారు.ఈ మోడల్‌ తొలుత ఇండోనేషియాలో సేల్‌కు వెళ్తుంది. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్‌ క్రేటాకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి. యారిస్ క్రాస్ కారు పొడవు 4310 ఎంఎం. వీల్‌బేస్ 2620ఎంఎం. క్రేటాతో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది. మల్టీ లేయర్ డాష్‌బోర్డ్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌, పెట్రోల్, పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv