• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మూడు దశల్లో ఉగ్ర కుట్రకు ప్లాన్‌

  హైదరాబాద్‌ ఉగ్ర కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హిజ్బ్‌ ఉత్‌ తహరీర్‌ ఉగ్ర సంస్థ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మూడు దఫాలుగా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. తొలిదశలో యువతను ఆకర్షించి తమవైపుకి తిప్పుకుంటారు. తర్వాత వారికి సాంకేతికత, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడులు చేయిస్తారు. మూకుమ్మడి దాడులతో భయానక పరిస్థితిని సృష్టించేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 17మందిని అరెస్ట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv