మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్‌లో క్యూట్ స్మైల్ ఇస్తూ జిగేలుమంటుంది. దానికి #weddingdressup అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఈ పిక్స్ చూసిన మహానటి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: