• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డీకేకు షాక్.. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎం?

    కర్ణాటక సీఎంగా ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యే కొనసాగుతాడని రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ పంపకం ప్రతిపాదనేదీ లేదని పాటిల్ వెల్లడించారు. అలాంటిది ఏదైనా ఉంటే ఆనాడే ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పేవారని పాటిల్ తెలిపారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ ఈ విషయంపై తానేమీ మాట్లాడబోనని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవహారాలు ఏఐసీసీ చూసుకుంటుందని, ఎప్పుడేం చేయాలో అధిష్ఠానానికి బాగా తెలుసునని గుర్తు చేశారు. కర్ణాటక అభివృద్ధే తమ ధ్యేయమని తేల్చిచెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv