ఇక సఫారీలతో పొట్టి సమరం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇక సఫారీలతో పొట్టి సమరం – YouSay Telugu

  ఇక సఫారీలతో పొట్టి సమరం

  September 27, 2022

  © ANI Photo(file)

  కంగారూలపై సిరీస్ విజయంతో ఊపుమీదున్న భారత్.. ఇక సఫారీలతో తలపడనుంది. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రత్యర్థులు ఆదివారమే భారత్ చేరుకున్నారు. రేపు జరగనున్న మొదటి టీ20కి తిరువనంతపురం వేదిక కానుంది. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సోమవారం నెట్స్‌లో చెమటోడ్చారు. మరోవైపు, ఈ సిరీస్ నుంచి హార్దిక్, భువనేశ్వర్‌లకు విశ్రాంతి కల్పించింది. వచ్చేనెలలో మెగా టోర్నీ కోసం వీరు జట్టుతో కలవనున్నారు.

  Exit mobile version