టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్‌తో పని లేకుండా యాప్స్ తయారు చేసేలా ‘పవర్ ఫ్లాట్‌ఫామ్’ టూల్ తయారు చేస్తోంది. ఆ టూల్ అందుబాటులోకొస్తే కోడింగ్ అవసరమే లేకుండా ఎవరైనా అప్లికేషన్‌లు తయారు చేసుకోవచ్చు. ఆఫీస్‌లో ఆటోమెషిన్ సహాయంతో చేసే పనులన్నీ ఈ టూల్‌తో తయారు చేసుకోవచ్చు. ఈ టూల్‌తో పాటు మరో టూల్ కూడా మైక్రోసాఫ్ట్ సిద్ధం చేస్తోంది. ఏఐ బిల్డర్ అనే టూల్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. బిజినెస్ వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయడానికి ఏఐ బిల్డర్ అనుమతిస్తుంది.