• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని ఎదుటే ప్రసంగం.. రాష్ట్ర విద్యార్థికి ఛాన్స్

    TS: పార్లమెంటులో ప్రధాని మోదీ ఎదుట ప్రసంగించే అరుదైన అవకాశాన్ని తెలంగాణ విద్యార్థిని దక్కించుకుంది. సిద్దిపేటకు చెందిన శ్రీవర్షిణి ఈ ఛాన్స్‌ని సంపాదించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జర్నలిజం డిగ్రీ చేస్తున్న శ్రీవర్షిణి చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో నిర్వహించిన స్పీచ్ పోటీల్లో పైచేయి సాధిస్తూ జాతీయ స్థాయికి అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా 27 మంది యువతీ, యువకులు ఇలా సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 23న బోస్ జయంతి సందర్భంగా పార్లమెంటులో శ్రీవర్షిణి ప్రసంగించనుంది.